కాకరకాయ తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు – పూర్తి వివరాలతో మీకోసం…
కాకరకాయ రుచి చేదుగా ఉన్నా, ఇది ఒక “Natural Medicine” లాంటి ఔషధ విలువలు కలిగిన కూరగాయ. దీనిలో విటమిన్లు A, B, C, పొటాషియం, ఐరన్, మగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా చరంటిన్ మరియు పాలీపెప్టైడ్-P అనే సహజ రసాయనాలు ఉంటాయి.…