Health Boost: నడక వల్ల కలిగే ప్రయోజనాలు – నిపుణుల కొత్త హెచ్చరికలు
మన రోజువారీ జీవితంలో వ్యాయామం అనేది ఆరోగ్యాన్ని కాపాడుకునే అత్యంత సులభమైన ఉపాయం. కానీ చాలా మంది “జిమ్‌కి వెళ్లడానికి టైమ్ లేదు”, “కష్టమైన వ్యాయామాలు చేయలేను” అని భావిస్తూ పూర్తిగా exercise ను మానేస్తారు. అయితే నిపుణులు చెబుతున్న తాజా…